TG: హైదరాబాద్లోని కూకట్పల్లిలో BRS నియోజకవర్గ సమావేశం చేపట్టారు. 2014లో HYD ఎలా ఉండేదో.. పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి KTR అన్నారు. నగరంలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు అయినా కట్టిందా? అని నిలదీశారు. ఇళ్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. శని, ఆదివారాల్లో ఇళ్లను హైడ్రా కూలగొడుతోందని మండిపడ్డారు.