HYD: కుషాయిగూడలోని పోచమ్మ గుడి వద్ద డీమార్ట్ ఎదురుగా మంచినీటి పైపులైన్‌కు గండి పడటంతో తాగునీరు డ్రైనేజీలో కలిసి వృథా అవుతోంది. ఈ నీటి లీకేజీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీ కమిటీల సమాఖ్య డిమాండ్ చేసింది.