MHBD: కేసముద్రం మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎండీ.రియాజ్ ఖాన్ను నియమిస్తూ.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రియాజ్ ఖాన్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కేసముద్రం మున్సిపల్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేస్తానన్నారు.