TG: భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ విచారణకు IAS అధికారి అమోయ్ కుమార్ హాజరయ్యారు. గతంలో మహేశ్వరంలోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. గతంలోనూ అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు. 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.