ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. జూన్ మొదటి వారంలో ప్రభాస్, తృప్తి డిమ్రి కలయికలో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించేందుకు మూవీ టీం ప్లాన్ చేసింది. దీనికోసం భారీ బడ్జెట్తో ఒక అద్భుతమైన సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయట.