కోనసీమ: పుష్కర ఏర్పాట్ల సమీక్ష కోసం రాజమహేంద్రవరం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. హోటల్ షెల్టాన్‌లో బస చేస్తున్న పవన్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్,ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.