IPL 2026 తుది దశకు చేరుకుంది. RCB, GT, SRH, RR ప్లే ఆఫ్స్‌నకు క్వాలిఫై అయ్యాయి. టైటిల్ కోసం ఈ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో GT కెప్టెన్ అక్షర్ పటేల్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ‘SRH జట్టు దృఢంగా కనిపిస్తోంది. టాప్ త్రీ బ్యాటర్లు రాణిస్తే.. ఆ టీమ్‌ను అడ్డుకోవడం కష్టం. విన్నర్‌గా SRH నిలుస్తుందని నేను అనుకుంటున్నా’ అని అన్నాడు.