SRD: సదాశివపేటలోని ఓ రెస్టారెంట్ & బార్లో ఆదివారం ఓ వినియోదారుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్ళాడు. ఈ సమయంలో తీసుకున్న బీర్లలో ఒక బాటిల్లో చెత్త కనిపించడంతో అతడు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అయితే నిర్వాహకులు పొంతనలేని సమాధానం ఇచ్చినట్లు వినియోగదారులు ఆరోపించారు అనంతరం వివాదం పెరగడంతో మరొక బాటిల్ అందజేశారు.