రామ్ చరణ్, బుచ్చిబాబుల స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది. తాజాగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇప్పటికే $500K మార్కును దాటేసినట్లు తెలుస్తోంది. ప్రీ-సేల్స్‌లోనే ఈ స్థాయి కలెక్షన్స్ వస్తుండటంతో ప్రీమియర్ షోల నాటికి ‘పెద్ది’ వసూళ్లు భారీగా ఉండనున్నాయని స్పష్టమవుతోంది.