HNK: పరకాల వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో పీఎసీఎస్ ద్వారా మక్కల కొనుగోలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా రైతులు మీ గ్రామాల సమీపంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కలను విక్రయించాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి సూచించారు. మక్కల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు.