NTR: నందిగామ పట్టణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. నిధుల దుర్వినియోగం లేదా పనుల్లో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.