PPM: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మాధవరెడ్డి పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది పాల్గొని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎస్పీ స్వయంగా సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. వినతుల్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, బదిలీలపై ప్రధానంగా ఉన్నట్లు చెప్పారు.