SKLM: రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని MLA శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం లోని ఓ గ్రూప్, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదాత లే నిజమైన ప్రాణ దాతలు అని అన్నారు. రెడ్‌క్రాస్ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.