NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమలపై మున్సిపల్, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని.. సమన్వయంతో వాటిని అరికట్టాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో మిగిలిపోయిన సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.