HNK: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ జెడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ అన్నారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఇతర మండలాల ముఖ్య నేతల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్లతో కలిసి సుధీర్ కుమార్ పాల్గొన్నారు. 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించబోయే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.