CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన SRH 194/9 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే హెడ్ (23), నితీష్ రెడ్డి (12), ఇషాన్ (0), అనికేత్ (2), లివింగ్‌స్టోన్(1) ఘోరంగా విఫలమయ్యారు. CSK బౌలర్లలో జెమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ తలో 3 వికెట్లు తీయగా, ముఖేష్ చౌదరి 2 వికెట్లు పడగొట్టాడు.