JGL: జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గునుక శ్రీలత తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఆదాయ ప్రమాణాలు వర్తిస్తాయని, బీఎస్సీ, బీకాం (సీఏ), బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.