TG: రైతు భరోసా రెండో విడత కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రెండు ఎకరాల వరకు రూ. 6 వేల చొప్పున మొత్తం రూ.2206కోట్లు జమ అయ్యాయి. కాగా, మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.3,400 కోట్లు జమ అయ్యాయి.