ELR: పరిశుభ్రమైన గ్రామాలను నిర్మించుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని సాధించగలమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.