NDL: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.