ASR: వేసవి సెలవుల్లో పాఠశాలల నుంచి ఇళ్లకు వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జీకేవీధి ఏవో గిరిబాబు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పంచాయతీ అభివృద్ధి అధికారి పాల్ తో కలిసి నీలవరం సమీపంలో లోతైన నీటి కుంట వద్ద ప్రమాద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పిల్లలు, ప్రమాదకర వాగులు వద్దకు, చెరువులు వద్దకు, లోతైన నీటి కుంట్ల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.