HNK: కమలాపూర్(M)లోని పలు గ్రామాల్లో IKP ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. గూడూర్, మర్రిపల్లిగూడెం, ఉప్పల్ తదితర గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొనుగోలు చేయాలన్నారు.