ATP: జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPC) జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షలను ఎస్పీ జగదీష్ బుధవారం పరిశీలించారు. 101 మంది ట్రైనీలు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రిమినల్ లాస్, కంప్యూటర్స్ వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.