TPT: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందిపై తిరుపతి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జ్యూడిషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని, మద్యంతాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని SPసుబ్బారాయుడు హెచ్చరించారు.