KDP: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు (35) వడదెబ్బతో మృతి చెందాడని SI హనుమంతు తెలిపారు. పోరుమామిళ్లలో మైదుకూరు రహదారిలోని సమాధుల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు.