PDPL: రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు కోరారు రెడ్డపాక లక్ష్మణ్, నాంసాని శంకర్ బుధవారం హెచ్డీ సాగర్ రంజాన్ సాహూకు మెమోరాండం అందజేశారు. ఎండలు 42 నుంచి 52 డిగ్రీలకు పెరుగుతున్న నేపథ్యంలో 6500 కార్మికులకు రెస్ట్ రూమ్స్, చల్లని నీరు, ఓఆర్ఎస్, బట్టర్ మిల్క్ అందించాలని కోరారు.
Tags :