TG: రాష్ట్రంలో తొలివిడత జనగణన కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారుల సమక్షంలో గవర్నర్ శిప్రతాప్ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు. ప్రజలంతా స్వీయగణన చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు కుటుంబవివరాలను జనాభా లెక్కల్లో చూపెట్టాలని సూచించారు.