RR: సైబరాబాద్లో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలు పెంచటానికి ఇంకుడు గుంతలు నిర్మించాలని CMC కమిషనర్ శ్రీజన ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటి వద్ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. నీటి కొరత ఉండొద్దంటే అందరూ, ప్రజలంతా చొరవతో ముందుకు వచ్చి ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు.