TG: GDP లెక్కన సీట్లు పెంచాలన్న CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. GDP లెక్క ప్రకారం సీట్లు పెంచితే కేవలం HYDలోనే నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. CM పోటీ చేయడానికి కొడంగల్ కూడా ఉండదన్నారు. దేశమంతా 50% సీట్లు పెంచుతామంటే అడ్డుకున్నారని, వీళ్లు అడ్డుకోకపోతే TGలో MP, MLA సీట్లు 50 శాతం పెరిగేవి అని వెల్లడించారు.