బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ OCTలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్ల కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారట. ముఖ్యంగా తేజస్విని గౌడ వారానికి రూ.6 లక్షలు, కావ్య శ్రీ రూ.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరే దాదాపు రూ.1.60 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. సామాన్యులతో పాటు క్రేజీ సెలబ్రిటీలతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లు టాక్.