KMM: కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం బంగారు మైసమ్మ తల్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కుల పెద్దలు, పూజారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చీరా సారే తో పాటు ఉడబియ్యం సమర్పించుకొని, బోనాలు చెల్లించారు. పాడి పంటలతో ప్రజలను సంక్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.