AP: మంత్రి లోకేష్ ఇవాళ, రేపు విశాఖలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు సీఎం చంద్రబాబుతో కలిసి ప్రతిష్టాత్మక ‘గూగుల్ డేటా సెంటర్’ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ‘భారత్ ఏఐ శక్తి కాన్ క్లేవ్’లో పాల్గొని చర్చించనున్నారు.