WGL: రాయపర్తిలో BRS ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. BRS మండల అధ్యక్షులు నరసింహ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా అని, అభివృద్ధిలో తెలంగాణను కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, BRS తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాజీ ఎంపీసీ అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.