కడప జిల్లా ప్రొద్దుటూరులో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, చట్టపరమైన రక్షణలు, హెల్ప్‌లైన్ సేవలపై వివరించారు. భయపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.