KMM: BRS పార్టీ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా జరిగే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జయప్రదం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్, మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదివారం తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు.