PLD: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని, TDP స్థాపనలో భాగస్వామిగా సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.