కోనసీమ: జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వైఖోమ్ నిడియా దేవిని శుక్రవారం ఉదయం అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి, వ్యాపార వర్గాల సంక్షేమానికి జాయింట్ కలెక్టర్ సహకారం అందించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.