BDK: ఈనెల 26న కొత్తగూడెంలో నిర్వహించనున్న హిందూసమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు బుధవారం సమ్మేళన కమిటీసభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మేళన ఉద్దేశాలు కార్యక్రమ వివరాలు ఏర్పాట్లను ఎస్పీకి వివరించారు. కార్యక్రమం శాంతియుతంగా క్రమబద్ధంగా నిర్వహిస్తామని హామీఇచ్చారు. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
Tags :