NLG: కట్టంగూరు మండలం సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలిమేర సర్పంచ్ జలంధర యాదయ్య, ఉప సర్పంచ్ లింగమ్మ యాదయ్య హాజరై, విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దివ్య మంజరి, శేఖర్ గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.