SRD: జిన్నారం కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో వేసవి సెలవుల సందర్భంగా ఎస్ఓ కవిత తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పిల్లలను బయటకు పంపకూడదని, వడదెబ్బ ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి వద్దకు వెళ్లకుండా గమనించాలని, అవుట్డోర్ గేమ్స్‌కు బదులుగా ఇండోర్ గేమ్స్‌కు ప్రోత్సహించాలని సూచించారు.