KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో బొప్పు వనిత – సంపత్ దంపతులు ఇందిరమ్మ ఇంటికి ఇవాళ గృహప్రవేశం జరుపుకోగా, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్హోత్రా, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పాల్గొన్నారు.