WGL: నగరంలోని కాశీబుగ్గ సెంటర్ వద్ద శుక్రవారం బాటసారులకు రాగి జావను పంపిణీ చేశారు. నేడు తమ పెళ్లిరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వంగరి సూర్యనారాయణ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారిలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2010 అప్రమత్తంగా ఉండాలని సూచించారు.