AP: మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. అవినీతిరహిత పాలనకు సింగపూర్ ప్రసిద్ది.. గతంలో చంద్రబాబును కలిసిన సింగపూర్ మంత్రి జైలు పాలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రుల టూర్‌తో రాష్ట్రాభివృద్ధి ఏమో కానీ, సింగపూర్ పాడవ్వకపోతే చాలన్నారు. వ్యవసాయం లేనిచోట వ్యవసాయ మంత్రి వెళ్లి ఏం చేస్తారని, దోచుకున్నది దాచుకోవడానికే పర్యటన అని ఆరోపించారు.