✦ వీవో T5x ..6GB+128GB వేరియంట్ ధర రూ.18,999 నుంచి రూ.22,999కు ✦ వీవో V70 Elite.. 8GB+256GB వేరియంట్ ధర రూ.51,999 నుంచి రూ.55,999కు ✦ వీవో V70.. 8GB+256GB వేరియంట్ ధర రూ.45,999 నుంచి రూ.49,999కు ✦ వీవో Y400.. 8GB+256GB వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ. 31,999కు పెరిగింది