KNR: కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదని, మాజీ సీఎంగా గౌరవించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై చర్చకు పలుమార్లు ఆహ్వానించినా కేసీఆర్ స్పందించలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మధ్య రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలని ప్రశ్నించారు.