PLD: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జొన్నలగడ్డ తిరుమల కాలేజ్లో విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. యువతలో సేవాభావం పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.