కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట్ మండల్ పెద్దాయిపల్లి గ్రామంలో మహాత్మా బసవేశ్వరా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్, నరేష్,ఉప సర్పంచ్, సౌందర్య, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహేశ్వర్, బసవన్న, రాజు, శ్రీనివాస్ ఉన్నారు.