NRPT: మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్పంచ్ కోయిలకొండ నాగమణిరఘు సోమవారం భూమిపూజ చేశారు. దాతల సహకారంతో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిస్వామి, రవిచంద్ర కుమార్ అంజి, శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.