ఈ మ్యాచ్‌లో MI తరఫున ఇద్దరు యువ ప్లేయర్లు డానిష్, క్రిష్ అరంగేట్రం చేయనున్నారు. గాయంతో రోహిత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. MI: డానిష్ మలేవార్, డికాక్ (WK), నమన్, సూర్య, పాండ్యా(c), తిలక్, రూథర్‌ఫోర్డ్, సాంట్నర్, క్రిష్ భగత్, బుమ్రా, ఘజన్ఫర్ GT : సుదర్శన్, గిల్(c), బట్లర్, ఫిలిప్స్, వాషింగ్టన్, షారుఖ్, రషీద్, సిరాజ్, రబడ, అశోక్, ప్రసిద్ద్