ఏప్రిల్ 20: సంక్షేమ హాస్టల్లో ‘క్లీన్లీనెస్ డ్రైవ్’ ఏప్రిల్ 21: విద్యార్థులకు క్విజ్ పోటీలు ఏప్రిల్ 22: హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు ఏప్రిల్ 23: పేరెంట్-టీచర్ మీటింగ్ ఏప్రిల్ 24: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏప్రిల్ 25: సమ్మర్ క్యాంపులు ఏప్రిల్ 26: రాష్ట్రవ్యాప్తంగా బడిబాట